Surprise Me!

IPL 2021 : Ishan Kishan Fastest Fifty | Mi vs Srh | Oneindia Telugu

2021-10-08 66 Dailymotion

ipl 2021 mi vs srh : Ishan Kishan Spectacular innings vs srh
#MiVsSrh
#Srhvsmi
#MumbaiIndians
#SunrisersHyderabad
#Ipl2021
#IshanKishan
#SuryaKumarYadav

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)పై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దాంతో సన్‌రైజర్స్‌ ముందు 236 పరుగుల కొండంత లక్ష్యం ఉంచింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (84, 32 బంతుల్లో 11x4, 4x6) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాధగా.. సూర్యకుమార్ యాదవ్ (82, 40 బంతుల్లో 13x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

Buy Now on CodeCanyon